The Meteorological Department has predicted that a low pressure is likely to form in the Bay of Bengal by Thursday. It said that there is a possibility of heavy rains in Telugu states under the influence of low pressure.
గురువారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
#Rains
#weatherupdate

~VR.238~CA.240~ED.232~HT.286~